Telugu Updates

Sunday, 3 February 2013

‘ఎంసెట్’ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

‘ఎంసెట్’ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల:


హైదరాబాద్: ‘ఎంసెట్‌‘’ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 15న ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు ల స్వీకరణకు మార్చి 27 చివరి తేదీగా నిర్ణయించారు. మే 10న ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మే 12న ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. జూన్ 2న ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తారు.

No comments:

Post a Comment

Chitika Ads