Telugu Updates

Sunday, 3 February 2013

తెలంగాణకు శరద్ పవార్ మద్దతు

తెలంగాణకు శరద్ పవార్ మద్దతు:

త్వరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని తమ పార్టీ కోరుకుంటోందని ఎన్పీపీ పార్టీ నేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అన్నారు. వీలైనంత త్వరగా తెలంగాణ అంశాన్ని తేల్చాలన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సమస్యను ఇంకా ఎంతకాలం నాన్చుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో ఆలస్యం మంచికాదని ప్రధానితో చెప్పానని పవార్ తెలిపారు.

No comments:

Post a Comment

Chitika Ads