హైదరాబాద్: ‘సూర్య’ పత్రిక యజమాని ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. బ్యాంకును మోసం చేసిన కేసులో జైలు శిక్షపడి చంచల్‌గూడ జైళ్లో ఉంటోన్న సూర్య దినపత్రిక యజమాని నూకారపు సూర్యప్రకాశ్‌రావును ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. సత్ప్రవర్తన కలిగి ఉన్నందున జైలు అధికారులు ఆయనకు పడిన శిక్షను 223 రోజులకు తగ్గించడంతో ఇవాళ ఆయన విడుదలయ్యారు. పత్రిక సిబ్బంది ఆయనకు జైలు బయట స్వాగతం పలికి తీసుకెళ్లారు.
No comments:
Post a Comment